Pages

నీ రాక..!

Monday, 9 April 2012
                  నీ రాక..!   


ప్రేమ అనే కొలనులో నేనో కలువను,
నువ్వో చందమామ !
కోలనుకు అందం నేను,
రేయికి అందం నువ్వు !
నువ్వు లేక నేను వికసించలేను,
నేను లేక నీ రాకకు అర్ధం లేదు !
ఇది ఒకరి పై ఒకరు పెంచుకున్న మమకారం !
స్వచ్చమైన అర్ధం ఇదే " ప్రేమ ". 


                         - అను మిట్టసల.  



No comments:

Post a Comment