నా బంగారం నువ్వు..!
నా కలల రాకుమారుడు నువ్వు...
నా బంగారాన్ని,ఇలలో ఇలా కలుస్తాను అనుకోలేదు !
అందరు,ఏదో ఒక సంధర్బంలో ప్రేమను దాటినవారే !
అలాంటి ప్రేమకు నేను దాసోహం అయ్యాను !
నాలో నేలేన్నంతగా నన్ను ఆక్రమించావు !
నువ్వు నా చెయ్యి అందుకునే టైం త్వరగా రావాలంటుంది మనస్సు !
ఎక్కడున్నా,ఏంచేస్తున్న నువ్వు నాలోనే ఉంటావు !
నీ ముందు గెలుపు - ఓటమి రెండు ఒకటే నాకు !
ఎందుకంటే,నీ సంతోషం ముందు అవి నాకు లెక్క కాదు !
నా దిగులు నువ్వు ఎలా ఉన్నవా అని...
నా భయం నీకు ఎమౌతుందోనని...
నా బాధ నువ్వు ఎంత దుఖ్ఖంలో ఉన్నావోనని...
ఇలా,నీ ఆలోచనలతో నా ఓర్పు,సహనం తరిగిపోతుంది !
చివరికి నన్ను నేను కోల్పోతున్నాను !
కాలం ఎంత కఠినమైనదో కదా !
నాకోసం సమయం కేటాయించలేనంత బిజీ నువ్వు...
కాని,నా మదిలో ఎప్పుడు నువ్వు ఉండిపోతావు శిల్పంగా...
శిల్పం ఎప్పటికి శిధిలం కానిది !
అందుకే,నువ్వు శిల్పానివి - నేను సాక్ష్యాని నీకు !!
- అను మిట్టసల.

No comments:
Post a Comment