మన కుటుంభం..!
పచ్చని జీవితానికి ప్రణాళిక పత్రమే - తాత !
కుటుంభాన్ని ఒద్దికగా నడిపించే అస్త్రం - బామ్మ !
తాత స్థానం గర్వంగా నిలిపెవాడే - పెద్ద నాన్న !
ఒడిదుడుకుల ఓనమాలు సరిదిద్దేదే - పెద్ద అమ్మ !
మంచి చెడుల రోల్ మోడల్ - నాన్న !
కొండంత ప్రేమను పంచె నిలువెత్తు దేవత - అమ్మ !
కంటికి రెప్పల కాపాడే వాడే - మేన మామ !
మమకారంతో మనస్సు పంచేదే - మేనత్త !
పిల్లల కోరికలు తీర్చే నేస్తమే - బాబాయి !
మెలుకువగా మెలిగే మమతే - పిన్ని !
ఆనందంగా అదృష్టాన్ని అందరికి పంచేవాడే - అన్న !
కుటుంబ గౌరవం కాపాడే మరో తల్లే - వదిన !
కష్ట సుఖ్ఖాల్లో నేనున్నాను అని అక్కున చేర్చుకునేదే - అక్క !
అన్నింటా కుమారుడులా నిలబడేవాడే - బావ !
చిలిపి అల్లరితో అందరిని మురిపించేదే - చెల్లి !
అలకల తొలకరి జల్లే - తమ్ముడు !
ఇలా,బంధాల ఐక్యమత్యమే కుటుంభం !!
- అను మిట్టసల.

No comments:
Post a Comment