విలువ తెలియక..!
తల్లిదండ్రుల విలువ తెలియక కొందరు...
బిడ్డల విలువ తెలియక కొందరు...
మానవత్వం విలువ తెలియక కొందరు...
ప్రేమ విలువ తెలియక కొందరు...
ప్రేమించిన మనిషి విలువ తెలియక కొందరు...
అభిమానం విలువ తెలియక కొందరు...
ఆత్మీయత విలువ తెలియక కొందరు...
ద్వేషం విలువ తెలియక కొందరు...
దుఖ్ఖం విలువ తెలియక కొందరు...
బాధ విలువ తెలియక కొందరు...
కన్నీరు విలువ తెలియక కొందరు...
నిస్వార్ధం విలువ తెలియక కొందరు...
మనస్సు విలువ తెలియక కొందరు...
ప్రాణం విలువ తెలియక కొందరు...
మరణం విలువ తెలియక కొందరు...
చివరికి,స్నేహం,స్నేహితుల విలువ తెలియక కొందరు...
కాని,అన్నింటి విలువ మనకు తెలుసు...
అందుకే,దేన్నీ వదులుకోలేని సమర్దులం!!
- అను మిట్టసల.
Post your Valuable Comments which gives great Inspiration to Write Further More...
- అను మిట్టసల.
Post your Valuable Comments which gives great Inspiration to Write Further More...
No comments:
Post a Comment