నాన్న..!
ప్రేమకు ప్రతి రూపం నాన్న...
మానవత్వం ముర్తిభవించిన మహా మనిషి నాన్న...
కష్టసుఖ్ఖాల నిలువుటద్ధం నాన్న...
నా మొదటి రోల్ మోడల్ నాన్న...
నా చేతిని పట్టుకొని మార్గాన్ని నిర్దేసిస్తాడు నాన్న...నాకన్నా ముందు నా అవసరాలు గ్రహిస్తాడు నాన్న...
నా దుఖ్ఖానికి ఆనకట్ట నాన్న...
నా చిరునవ్వుకు చిరునామా నాన్న...
నా ఓటమికి విక్టరీ ఫైండర్ నాన్న...
బాధ్యతలను సంతోషంగా నిర్వర్తిస్తాడు నాన్న...
బాధ్యతలను సంతోషంగా నిర్వర్తిస్తాడు నాన్న...
నన్ను ఉన్నత స్థాయిలో చూడాలని ఏంతో శ్రమిస్తాడు నాన్న...
ప్రపంచంలో వెలకట్టలేని బహుమతి నాన్న...
- అను మిట్టసల.
No comments:
Post a Comment