అందమైన స్నేహం..!
స్నేహానికి సాఫల్యం సమస్త అధ్యాయానికి మార్గం...
మార్గదర్శక మమతల పల్లకే స్నేహం...
దుఖ్ఖంలో నేనున్నాననే ధైర్యం...
వెన్నుతట్టి ముందుకు నడిపేదే స్నేహం...
జీవితాన్ని పరిమళింప చేస్తుంది...
అదే మంచి స్నేహం అంటే...
సమాజంలో ఉన్నత స్థాయిని కోరుకునేదే స్నేహం...
ఆపదలోను నేనున్నాననే తలంపే స్నేహం...
ఓదార్పుకు ప్రతి రూపమే స్నేహం...
అందమైన స్నేహం అందరికి అవసరం...
అందుకే,ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం ఒక బాగం కావాలి...
ఏమి ఆశించని శాస్వత రూపమే స్నేహం...
- అను మిట్టసల.
No comments:
Post a Comment